Nuvvunte : Music & Lyrics – 9 . Specially in Telugu

2009 April 22
by Kalyan Ram Vempati

ఏదో ప్రియరాగం వింటున్నా చిరుణవుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
..
..
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైన
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే
..
..
నువ్వుంటె నిజమేగా స్వప్నం
నువ్వుంటె ప్రతి మాట సత్యం
నువ్వుంటె మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటె ప్రతి అడుగు అందం
నువ్వుంటె ప్రతి క్శణము స్వర్గం
నువ్వుంటె ఇక జీవితమంతా ఏదో సంతోషం
..
..
పాత పాడడ మౌనం పూరీ విప్పి ఆడద ప్రాణమ్
అదవినైనా పూదోట చేయదా ప్రేమాబాటలో పయనం
దారిచూపద శూన్యం అరచేత వాలాడా స్వర్గం
ఎళ్లాదాతి పరవళ్ళు తొక్కడ వెల్లువైన ఆనందం
..
..
ప్రేమా నీ సావాసం నేయా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నేయా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం
..
..
నువ్వుంటె ప్రతి ఆశ సొంతం
నువ్వుంటె చిరుగాలే గంధం
నువ్వుంటె ఎందైన కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటె ప్రతి మాట వేదం
నువ్వుంటె ప్రతి పలుకు రాగం
నువ్వుంటె చిరునవ్వులతోనే నిండేను ఈ లోకం
..
..
ఉన్నచోట ఉన్నానా ఆకశమన్దుకున్నాన
చెలియాలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొదిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముక్చటైన మురిపాణ
ఆమెలోని ఆనంద సాగరం నన్ను మూంచు సమయాన
..
..
హరివిళ్లే నాన్నాల్ళే ఈ రంగులు నీ వల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమానుకోన
..
..
నువ్వుంటె దిగులంటు రాదే
నువ్వుంటె వేలుగంటూ పొడే
నువ్వుంటె మరి మాటలు కూడా పాటైపోతాయే
నువ్వుంటె ఎదురంటు లేదే
నువ్వుంటె అలూపంతు రాదే
నువ్వుంటె ఏ కష్టాలైన ఎంతో ఇష్టాలే

2 Responses leave one →
  1. 2009 April 23

    Idi too much!! You gave subs for a hindi song but not a telugu song!!! Nenu oppukoonu!! Its too much to read!! And header tells me you’ve been travelling a bit these days… :)

    See you when I see you… :)

    • 2009 April 23
      Wandering Warrior permalink

      Fine….gimme a day…will come back with Telugu Translations :D

Leave a Reply

Note: You can use basic XHTML in your comments. Your email address will never be published.

Subscribe to this comment feed via RSS